Advertisementt

వైష్ణవ్ ‘ఉప్పెన’ హీరోయిన్ ఈమే!

Sun 19th May 2019 11:50 AM
krithi shetty,vaishnav tej,uppena movie,heroine,confirmed  వైష్ణవ్ ‘ఉప్పెన’ హీరోయిన్ ఈమే!
Krithi Shetty In Vaishnav Tej Uppena వైష్ణవ్ ‘ఉప్పెన’ హీరోయిన్ ఈమే!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి మేన‌ల్లుడు, హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ త‌మ్ముడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా ఇటీవ‌ల ఓ చిత్రం ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. కోలీవుడ్ విల‌క్ష‌ణ న‌టుడు విజ‌య్ సేతుప‌తి ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఇప్పుడు నిర్మాత‌లు ఈ చిత్రంలో హీరోయిన్‌ను ఖ‌రారు చేశారు. ‘ఉప్పెన‌’ చిత్రం ద్వారా మంగ‌ళూరుకి చెందిన క్రితి శెట్టిని హీరోయిన్‌గా ప‌రిచ‌యం చేయ‌నున్నారు. 

సుకుమార్ వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా ప‌ని చేసిన బుచ్చిబాబు సాన ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రం మే 25 నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. 

రాక్‌స్టార్ దేవిశ్రీప్ర‌సాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా.. శ్యామ్ ద‌త్ సైనుద్దీన్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటి్ంగ్స్ బ్యాన‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 

న‌టీన‌టులు:

పంజా వైష్ణ‌వ్ తేజ్‌, విజ‌య్ సేతుప‌తి, క్రితి శెట్టి త‌దిత‌రులు 

సాంకేతిక నిపుణులు:

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  బుచ్చిబాబు సాన‌

సి.ఇ.ఒ:  చెర్రీ

బ్యాన‌ర్స్‌:  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్

సినిమాటోగ్ర‌ఫీ:శ‌్యామ్ ద‌త్ సైనుద్దీన్‌

సంగీతం:  దేవిశ్రీ ప్ర‌సాద్‌

ఎడిటింగ్‌:  న‌వీన్ నూలి

ఆర్ట్‌:  మోనిక రామ‌కృష్ణ‌

Krithi Shetty In Vaishnav Tej Uppena:

Shetty Confirmed For Mega Hero  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ