Advertisementt

రాళ్ళపల్లి మృతికి చిరంజీవి సంతాపం

Sat 18th May 2019 06:02 PM
rallapalli,chiranjeevi,condolence,comedian rallapalli  రాళ్ళపల్లి మృతికి చిరంజీవి సంతాపం
Chiranjeevi pays condolences to Rallapalli రాళ్ళపల్లి మృతికి చిరంజీవి సంతాపం
Advertisement
Ads by CJ

చెన్నైలోని వాణి మహల్ లో డ్రామాలు వేస్తున్నప్పుడు తొలిసారి రాళ్ళపల్లి గారిని కలిశాను. స్టేజ్ మీద ఆయన నటన చూసి ముగ్ధుడినయ్యాను. ఆయన నటనను ఎంతో అభిమానించే వాడిని. ఆ తర్వాత ఆయన సినిమాల్లోకి వచ్చారు. నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు. దాంతో ఆయనతో అనుబంధం పెరిగింది. ఎక్కడ కలిసినా ఆప్యాయంగా మాట్లాడేవారు. చక్కని స్నేహశీలి. చాలా రోజుల తర్వాత ఆ మధ్య ‘మా’ ఎన్నికల సందర్భంగా కలుసుకున్నాను. ‘ఎలా ఉన్నావు మిత్రమా?’ అంటూ ఇద్దరం ఒకరిని ఒకరం పరస్పరం పలకరించుకున్నాం. అదే ఆఖరి చూపు అయ్యింది. ఇంతలో ఆయన తనువు చాలించారంటే చాలా బాధగా అనిపిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటున్నాను.

Chiranjeevi pays condolences to Rallapalli:

Chiranjeevi Shocks with Rallapalli Death

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ