Advertisementt

‘తెనాలి రామ‌కృష్ణ బి.ఎ., బి.ఎల్‌` ఫ‌స్ట్ లుక్

Tue 07th May 2019 06:30 PM
tenali ramakrishna ba bl,first look,sundeep kishan,birthday special  ‘తెనాలి రామ‌కృష్ణ బి.ఎ., బి.ఎల్‌` ఫ‌స్ట్ లుక్
Sundeep Kishan’s ‘Tenali Ramakrishna BA BL’ First Look Launch ‘తెనాలి రామ‌కృష్ణ బి.ఎ., బి.ఎల్‌` ఫ‌స్ట్ లుక్
Advertisement

యువ క‌థానాయ‌కుడు సందీప్ కిష‌న్ హీరోగా న‌టిస్తోన్న చిత్రం ‘తెనాలి రామ‌కృష్ణ బి.ఎ, బి.ఎల్‌`. ‘కేసులు ఇవ్వండి ప్లీజ్‌’ ట్యాగ్ లైన్‌. తెలుగు, త‌మిళ భాష‌ల్లో సినిమా రూపొందుతోంది. శ్రీ నీల‌కంఠేశ్వ‌ర స్వామి క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోన్నారు. 

ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను సందీప్‌కిష‌న్ పుట్టిన‌రోజు(మే 7) సంద‌ర్భంగా చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌లో సందీప్ కిష‌న్ లాయ‌ర్ పాత్ర‌లో క‌న‌ప‌డుతున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌డంలో మంచి పేరున్న ద‌ర్శ‌కుడు జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రాన్ని కూడా త‌న‌దైన స్టైల్లో లాఫింగ్ రైడ‌ర్‌గా రూపొందిస్తున్నారు. హ‌న్సిక,  వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. మే 7 నుంచి రామోజీ ఫిలిం సిటీలో కొత్త షెడ్యూల్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. ఈ షెడ్యూల్‌లో ఎంటైర్ యూనిట్ పాల్గొంటుంది. సాయికార్తీక్ సంగీతం, సాయిశ్రీరాం సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

న‌టీన‌టులు:

సందీప్ కిష‌న్‌

హ‌న్సిక‌

వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్‌

ముర‌ళీ శ‌ర్మ‌

బ్ర‌హ్మానందం

వెన్నెల‌కిశోర్‌

ప్ర‌భాస్ శ్రీను

పృథ్వి

ర‌ఘుబాబు

స‌ప్త‌గిరి

ర‌జిత‌

కిన్నెర‌

అన్న‌పూర్ణ‌మ్మ‌

వై.విజ‌య‌

స‌త్య‌కృష్ణ త‌దిత‌రులు

 

సాంకేతిక వ‌ర్గం:

ద‌ర్శ‌క‌త్వం: జి.నాగేశ్వ‌ర రెడ్డి

నిర్మాత‌లు: గ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీష్ 

స‌మ‌ర్ప‌ణ‌: ఇందుమూరి శ్రీనివాసులు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సీతారామ‌రాజు మ‌ల్లెల‌

క‌థ‌: టి.రాజ‌సిహ‌

మ్యూజిక్: రాజసింహ‌

సంగీతం: సాయికార్తీక్‌

సినిమాటోగ్ర‌ఫీ: సాయిశ్రీరాం

ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్రసాద్‌

డైలాగ్స్‌: నివాస్, భ‌వానీ ప్ర‌సాద్‌

స్క్రీన్‌ప్లే: రాజు, గోపాల కృష్ణ

ఆర్ట్‌: కిర‌ణ్ 

యాక్ష‌న్‌: వెంక‌ట్‌

పి.ఆర్‌.ఓ: వ‌ంశీ శేఖ‌ర్‌

Sundeep Kishan’s ‘Tenali Ramakrishna BA BL’ First Look Launch:

‘Tenali Ramakrishna BA BL’ First Look Released 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement