Advertisementt

అల్లు అర్జున్‌‌కు విలన్‌గా ఎవరో తెలుసా?

Thu 25th Apr 2019 06:53 PM
hansika,negative role,allu arjun,trivikram srinivas,movie  అల్లు అర్జున్‌‌కు విలన్‌గా ఎవరో తెలుసా?
Desamuduru Connection to Allu Arjun and Trivikram film అల్లు అర్జున్‌‌కు విలన్‌గా ఎవరో తెలుసా?
Advertisement
Ads by CJ

చాలా రోజులు తరువాత త్రివిక్రమ్ - అల్లు అర్జున్‌ల సినిమా ఈరోజు (బుధవారం) సెట్స్ మీదకు వెళ్ళింది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. అలానే బాలీవుడ్ నటి టబు అల్లు అర్జున్ కి తల్లి పాత్ర  కనిపించనుంది. అలానే ఓ ముఖ్యపాత్ర కోసం హన్సికను తీసుకోవాలి త్రివిక్రమ్ డిసైడ్ అయ్యాడు..

ఇందులో ఆమె నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రను పోషించనున్నట్టుగా తెలుస్తోంది. త్రివిక్రమ్ ఇప్పటి వరకు తన సినిమాల్లో హీరోయిన్స్ ని నెగటివ్ షేడ్స్ తో చూపించలేదు. కానీ తొలిసారిగా హన్సిక పాత్రను చాలా కొత్తగా .. ఆసక్తికరంగా డిజైన్ చేశాడని అంటున్నారు. ఇందులో ఈమె పాత్ర కొత్తకోణంలో ఉండబోతుందని టాక్.

గతంలో  హన్సిక ‘దేశముదురు’ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించింది. కానీ ఇప్పుడు బన్నీ సినిమాలో నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్ర చేసేందుకు ఒప్పుకోవడం విశేషం. అయితే దీనిపై అఫిషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. త్వరలోనే ఆ డీటెయిల్స్ రానున్నాయి.

Desamuduru Connection to Allu Arjun and Trivikram film:

Hansika Negative Role in Bunny and Trivikram Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ