Advertisementt

సూర్య ‘ఎన్‌.జి.కె’ నుంచి సాంగ్ వస్తోంది

Fri 12th Apr 2019 02:59 PM
hero suriya,ngk movie,first song,release,april 13  సూర్య ‘ఎన్‌.జి.కె’ నుంచి సాంగ్ వస్తోంది
Suriya NGK Movie First Song Release Date Fix సూర్య ‘ఎన్‌.జి.కె’ నుంచి సాంగ్ వస్తోంది
Advertisement
Ads by CJ

‘గజిని’, ‘సింగం’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, ‘7జి బృందావన్ కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో రీసెంట్‌గా ‘ఖాకి’ వంటి హిట్‌ చిత్రాన్ని అందించిన ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు ‘డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌’, ‘రిలయెన్స్‌ ఎంటర్టైన్మెంట్‌’ బ్యానర్‌ లపై సూర్య హీరోగా నిర్మిస్తున్న చిత్రం ‘ఎన్‌.జి.కె’ (నంద గోపాల క ష్ణ). ఇటీవల విడుదలైన సినిమా టీజర్‌ ట్రెమండెస్‌ రెస్పాన్స్‌ను రాబట్టుకుంది. యువన్‌ శంకర్‌ రాజా సంగీత సారథ్యం వహించిన పాటల్లో తొలిపాట ‘వడ్డీలోడువచ్చేనె..’ను రేపు విడుదల చేస్తున్నారు. 

సూర్యతో జంటగా సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని శరవేగంగా పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. 

సూర్య, సాయిపల్లవి, రకుల్‌ ప్రీత్‌ నటించే ఈ చిత్రానికి సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా, సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ విజయన్‌, ఎడిటింగ్‌: జి.కె.ప్రసన్న, ఆర్ట్‌: ఆర్‌.కె. విజయ్‌ మురుగన్‌, నిర్మాతలు: ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, దర్శకత్వం: శ్రీ రాఘవ.

Suriya NGK Movie First Song Release Date Fix:

NGK Movie First Song Released on April 13th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ