Advertisementt

శ్రద్దా కపూర్ కంటే అలియానే హాట్ గురూ!

Fri 12th Apr 2019 01:54 PM
alia bhatt,craze,rrr movie,tollywood,bollywood  శ్రద్దా కపూర్ కంటే అలియానే హాట్ గురూ!
Superb Craze to Alia Bhatt Then Shraddha Kapoor శ్రద్దా కపూర్ కంటే అలియానే హాట్ గురూ!
Advertisement
Ads by CJ

సాహో చిత్రంలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తుందని తెలిసినప్పుడు అందరూ ఓ అన్నంత వింతగా ఏమి చూడలేదు. ప్రభాస్ రేంజ్ పెరిగింది.... సాహో సినిమాని నేషనల్ వైడ్ గా తెరకెక్కిస్తున్నాడు  అందుకే బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకుంటున్నాడని అన్నారు. అలాగే అప్పటికి శ్రద్ద కూడా ఓ అన్నంత బ్లాక్ బస్టర్స్ హిట్స్ లోను నటించలేదు కాబట్టి.. సాహో సినిమాకి శ్రద్ద హీరోయిన్ అన్నప్పటికీ.. జనాల్లో ఓ అన్నంత ఆసక్తి కనిపించలేదు. కానీ రామ్ చరణ్ పక్కన బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ RRR లో నటిస్తుంది అనగానే అందరి అటెన్షన్ అలియా మీదకే మళ్లింది.

ఇక మెగా ఫ్యాన్స్ అయితే గూగుల్ సెర్చింగ్ లో అలియా భట్ ని తెగ సెర్చ్ చేస్తున్నారు. అసలే ప్రస్తుతం ఫుల్ క్రేజ్ లో అలియా బాలీవుడ్ లో దూసుకుపోతున్న వేళ రాజమౌళి RRR కోసం ఆమెని తీసుకురావడం కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం 1000 కోట్లతో పలు భారీ బడ్జెట్ సినిమాల్లో అలియా నటిస్తుంది. అందుకే సాహోతో శ్రద్ధకి రాని క్రేజ్ ఇక్కడ RRR తో అలియాకి వచ్చేస్తుంది. అందుకే అలియా భట్ ఏ అవార్డు ఫంక్షన్స్ లోనో, ఏ పార్టీలో కనబడినా టాలీవుడ్ మీడియా ఫోకస్ మొత్తం ఈ బాలీవుడ్ చిన్నదాని మీదే ఉంటుంది. అలియా ఆ డ్రెస్ వేసుకుంది. అలియా ఈ డ్రెస్ వేసుకుంది అంటూ తెగ న్యూస్ లు రాసేస్తుంది. మరి గత ఏడాది హిట్ మూవీస్ తో బాలీవుడ్ లో దూసుకుపోయిన అలియా భట్... ఈ ఏడాది తాను నటించిన ఏ ఒక్క సినిమా బ్లాక్ బస్టర్ అయినా చాలు.. ఆమె క్రేజ్ ఏ లెవెల్ కి పెరుగుతుందో అనేది తెలియడానికి.

Superb Craze to Alia Bhatt Then Shraddha Kapoor:

Alia bhatt top in Craze list

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ