Advertisementt

ఒక ‘ఆర్’ కి గాయం - ఆగిన ‘ఆర్ఆర్ఆర్’

Thu 04th Apr 2019 09:22 PM
ram charan,injured,rrr movie,shooting,cancel  ఒక ‘ఆర్’ కి గాయం - ఆగిన ‘ఆర్ఆర్ఆర్’
Ram Charan Injured, RRR Shoot Called Off ఒక ‘ఆర్’ కి గాయం - ఆగిన ‘ఆర్ఆర్ఆర్’
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ - రామ్ చరణ్ కాంబోలో రాజమౌళి భారీ బడ్జెట్ తో ఆర్. ఆర్.ఆర్ సినిమాని జెట్ స్పీడుతో షూటింగ్ ని చిత్రీకరిస్తున్నారు. తొలి షెడ్యూల్ లో ఎన్టీఆర్, రామ్ చరణ్ మీద యాక్షన్ సన్నివేశాలు చేసిన రాజమౌళి... సెకండ్ షెడ్యూల్ లో రామ్ చరణ్ మీద షూట్ చేసాడు. ఇక తాజాగా అహ్మదాబాద్, గుజరాత్ లలో మూడో షెడ్యూల్ ని భారీగా ప్లాన్ చేసాడు రాజమౌళి. ప్రస్తుతం ఎన్టీఆర్, రామ్ చరణ్ లుతోపాటుగా ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న అలియా భట్, అలాగే బాలీవుడ్ అజయ్ దేవగణ్ లు కూడా ఈ మూడో షెడ్యూల్స్ లో పాల్గొంటున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ నటిస్తుండగా... కొమరం భీం పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. 

అయితే తాజాగా ఆర్.ఆర్.ఆర్ సినిమా షూటింగ్ కి బ్రేకిచ్చారు. నిన్న జిమ్ లో రామ్ చరణ్ గాయపడడంతో ఈ షెడ్యూల్ ను వాయిదా వేశారు. ఆ విషయాన్ని ఆర్.ఆర్.ఆర్ టీం స్వయంగా ట్వీట్ చేసింది. జిమ్ లో గాయపడిన రామ్ చరణ్ మూడు వారాలు రెస్ట్ తీసుకున్న తర్వాత తిరిగి షూటింగ్ లో జాయిన్ కానున్నాడని సమాచారం.

Ram Charan Injured, RRR Shoot Called Off:

Charan Injured, RRR Shoot Cancelled    

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ