Advertisementt

పిక్: ‘బుల్ రెడ్డి..’ బండిపై పాయల్

Wed 03rd Apr 2019 12:28 PM
payal rajput,special song,bellamkonda sreenivas,kajal,sita movie  పిక్: ‘బుల్ రెడ్డి..’ బండిపై పాయల్
Pyal Rajput Pics Sensation in Social Media పిక్: ‘బుల్ రెడ్డి..’ బండిపై పాయల్
Advertisement
Ads by CJ

బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ ‘సీత‌’ చిత్రంలో పాయ‌ల్ రాజ్‌పుత్ స్పెష‌ల్ సాంగ్‌

‘RX 100’ చిత్రంతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సొగ‌స‌రి పాయ‌ల్ రాజ్‌పుత్‌.. తేజ ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, మ‌న్నారా చోప్రా హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ‘సీత‌’ చిత్రంలో ఓ స్పెష‌ల్ సాంగ్‌లో న‌టించారు. సినిమా క‌థానుసారం కీల‌క స‌మ‌యంలో.. ‘బుల్ రెడ్డి...’ అంటూ సాగే ఈ స్పెష‌ల్ పెప్పీ మాస్ సాంగ్ మాస్ ఆడియెన్స్ స‌హా అన్నీ వ‌ర్గాల ప్రేక్షకుల‌ను మెప్పించ‌నుంది. ఈ సాంగ్ రేపు ఉద‌యం 10.30 గంట‌ల‌కు విడుద‌లవుతుంది. ఈ సాంగ్‌లో పాయ‌ల్ సోలో పెర్ఫామెన్స్ హైలెట్‌గా నిల‌వ‌నుంది. 

సోనూసూద్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా టీజ‌ర్ 2.5 మిలియ‌న్ వ్యూస్‌తో సూప‌ర్బ్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. ఈ టీజ‌ర్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు రెట్టింపు అయ్యాయి. రీసెంట్‌గా ట్రేడ్ వ‌ర్గాల్లో బిజినెస్ డీల్స్ కూడా పూర్త‌య్యాయి. ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం ఏప్రిల్ 25న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. 

న‌టీన‌టులు:

బెల్లంకొండ శ్రీనివాస్‌

కాజ‌ల్ అగ‌ర్వాల్‌

మ‌న్నారా చోప్రా

సోనూ సూద్‌

త‌నికెళ్ల భ‌ర‌ణి

అభిన‌వ్ గోమ‌టం

అభిమ‌న్యుసింగ్ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శక‌త్వం:  తేజ‌

నిర్మాత‌:  రామబ్ర‌హ్మం సుంక‌ర‌

బ్యాన‌ర్ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్‌

స‌మ‌ర్ప‌ణ‌: ఏ టీవీ

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  కిషోర్ గరిక‌పాటి

కో ప్రొడ్యూస‌ర్స్‌:  అజ‌య్ సుంక‌ర‌, అభిషేక్ అగ‌ర్వాల్‌

మ్యూజిక్‌:  అనూప్ రూబెన్స్‌

సినిమాటోగ్ర‌పీ:  శిర్షా రే

ఎడిట‌ర్‌:  కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు

ఫైట్స్‌:  క‌న‌ల్ క‌ణ్ణ‌న్‌

డైలాగ్స్‌:  ల‌క్ష్మీ భూపాల్‌

ప‌బ్లిసిటీ ఇన్‌చార్జ్‌:  విశ్వ సి.ఎం

పి.ఆర్‌.ఒ:  వంశీ శేఖ‌ర్‌

Pyal Rajput Pics Sensation in Social Media:

Payal Rajput’s special song in Bellamkonda Sreenivas, Kajal and Teja’s ‘SITA’

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ