Advertisementt

ఆ.. స‌న్నివేశాల‌కు ట్రైనింగ్ కావాలంటోంది

Thu 21st Mar 2019 12:12 PM
kalki koechlin,bed scenes,heroine,training  ఆ.. స‌న్నివేశాల‌కు ట్రైనింగ్ కావాలంటోంది
Kalki koechlin Sensational Comments on bed scenes ఆ.. స‌న్నివేశాల‌కు ట్రైనింగ్ కావాలంటోంది
Advertisement
Ads by CJ

సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లోనూ నటిస్తోంది క‌ల్కి కొచ్లిన్‌. ఇప్పటికే ఫిలిమ్ ఫేర్ అవార్డుతో జాతీయ పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది కల్కి. తాజాగా భారతీయ సినిమా గురించి కల్కి మాట్లాడుతూ.. డ్యాన్స్, యాక్షన్‌ సన్నివేశాల కోసం శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. అలాగే పడకగది సన్నివేశాలను చిత్రీకరించేందుకు ముందు కూడా శిక్షణ ఇస్తే బాగుండేదని కల్కి కామెంట్స్ చేసింది. అప్పుడే అలాంటి సీన్లను బాగా పండించగలమని చెప్పుకొచ్చింది.

సినిమాలో పడకగది సన్నివేశాల కోసం సరైన ట్రైనింగ్ కావాలని బాలీవుడ్ నటి కల్కి కొచ్లిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పడకగది సీన్లు చేస్తున్నప్పుడు ఇలాంటి సన్నివేశాలు ఇబ్బందికరంగా వున్నాయని.. అలాంటి సన్నివేశాల్లో నటించేందుకు కాస్త ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని కల్కి బహిరంగ వ్యాఖ్యలు చేసింది. ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Kalki koechlin Sensational Comments on bed scenes:

Kalki koechlin wants training for bed scenes 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ