Advertisementt

‘రొమాంటిక్’లో మరో విలక్షణ నటుడు

Sun 17th Mar 2019 10:39 PM
makarandh desh pande,romantic,akash puri,puri jagannadh  ‘రొమాంటిక్’లో మరో విలక్షణ నటుడు
One More Star actor in Akash Puri Romantic ‘రొమాంటిక్’లో మరో విలక్షణ నటుడు
Advertisement
Ads by CJ

ఆకాష్ పూరి ‘రొమాంటిక్‌’లో మ‌క‌రంద్ దేశ్ పాండే

యువ క‌థానాయ‌కుడు ఆకాష్ పూరి న‌టిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. ఆకాష్ జోడిగా కేతికా శ‌ర్మ న‌టిస్తుంది. అనిల్ పాదూరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం సినిమా గోవాలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ప్ర‌ముఖ టెలివిజ‌న్ యాంక‌ర్‌, న‌టి దిరాబేడీ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రో విల‌క్ష‌ణ న‌టుడు ఈ సినిమాలో వ‌ర్క్ చేయ‌నున్నారు. ఆయ‌నే మ‌క‌రంద్ దేశ్ పాండే. దాదాపు ద‌శాబ్దం త‌ర్వాత మ‌క‌రంద్ దేశ్ పాండే న‌టిస్తున్న తెలుగు స్ట్ర‌యిట్ మూవీ ఇదే. ఈ చిత్రంలో ఇంకా రాజీవ్ క‌న‌కాల‌, దివ్యద‌ర్శిని, మందిరా బేడి అంద‌రూ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. 

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, ఆకాష్ పూరి తండ్రి పూరి జ‌గ‌న్నాథ్ ఈ సినిమాకు క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగులు అందిస్తున్నారు. పూరి, ఛార్మీ కౌర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి క‌నెక్ట్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. లావ‌ణ్య స‌మ‌ర్పిస్తున్నారు. 

న‌టీన‌టులు

ఆకాష్ పూరి, కేతిక శ‌ర్మ‌, మందిరా బేడీ త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు

క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగులు:  పూరి జ‌గ‌న్నాథ్‌

ద‌ర్శ‌క‌త్వం: అనిల్ పాదూరి,

నిర్మాత‌లు: పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మీ కౌర్‌

స‌మ‌ర్ప‌ణ‌: పూరి లావ‌ణ్య‌

సంస్థ‌లు: పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్

One More Star actor in Akash Puri Romantic:

Makarandh Desh Pande in Romantic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ