Advertisementt

‘పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి’ అంట!

Wed 13th Mar 2019 01:28 PM
naga shourya,avasarala srinivas,palana abbayi palana ammayi,next film,title  ‘పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి’ అంట!
Naga Shourya and Srini Avasarala Movie Title fixed ‘పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి’ అంట!
Advertisement
Ads by CJ

నాగ శౌర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘నర్తనశాల’ డిజాస్టర్ తరువాత ఇప్పుడిప్పుడే నెక్స్ట్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు శౌర్య.  ప్రస్తుతం అతను వరస సినిమాలతో బిజీ అయిపోయాడు. నందిని రెడ్డితో ‘బేబీ’ అనే సినిమా పూర్తయిపోయింది. మరో రెండు సినిమాలతో పాటు శ్రీనివాస్ అవసరాల డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నాడు.

త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా కోసం ఓ డిఫరెంట్ టైటిల్ అనుకుంటున్నారు. ‘పలానా అబ్బాయి.. పలానా అమ్మాయి’ అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించాలని డిసైడ్ అయ్యారు. అవసరాల తనదైన స్టయిల్ లోనే అందించబోతున్నారని డిసైడ్ కావచ్చు.

అవసరాలతో నాగశౌర్య ఇప్పటికే రెండు సినిమాలు చేసిన అనుభవం ఉంది. ‘ఊహలు గుసగుసలాడే’, ‘జో అచ్యుతానంద’ రెండు సినిమాలు డీసెంట్ హిట్స్ అయ్యాయి. ఇక మూడో సినిమా అయిన  ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. త్వరలోనే అధికారంగా ప్రకటన రానుంది.

Naga Shourya and Srini Avasarala Movie Title fixed:

Palana Abbayi Palana Ammayi Is the Naga Shourya Next Film Title

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ