Advertisementt

చిరు సరసన హీరోయిన్ ఎవరో తెలుసా?

Sat 09th Mar 2019 12:41 PM
chiranjeevi,koratala siva,movie,sruthi haasan,heroine  చిరు సరసన హీరోయిన్ ఎవరో తెలుసా?
Shruthi Haasan in Chiranjeevi’s Film! చిరు సరసన హీరోయిన్ ఎవరో తెలుసా?
Advertisement
Ads by CJ

కమల్‌ హాసన్‌, చిరంజీవి ఇద్దరు సమానమైన నటులు. కమల్ హాసన్ కూతురు అంటే చిరంజీవి కూడా కూతురు లెక్కే. అయినా ఇటువంటి గ్లామర్ ఫీల్డ్ లో ఇటువంటివి పట్టించుకోలేం. సమయం వచ్చినప్పుడు చిరంజీవి పక్కన కూడా నటించాల్సి వస్తుంది. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ తో రొమాన్స్ చేసిన కాజల్ చిరంజీవితో కూడా చేసింది.

అయితే అసలు విషయం ఏంటంటే చిరంజీవి సినిమాలో ఒక కీలక పాత్రకి శృతిహాసన్‌ని అడిగారట. చిరంజీవితో కొరటాల శివ ఓ సినిమా చేయనున్నాడు. అందులో ఒక ఇంపార్టెంట్‌ లేడీ క్యారెక్టర్‌ వుందట. దానికి టాప్ హీరోయిన్ అయితే బాగుంటుందని భావించి శృతిహాసన్‌ పేరు అనుకున్నారట మేకర్స్.

కొరటాల శివతో శ్రీమంతుడు, రామ్ చరణ్ తో చేసిన పరిచయం ఉంది కాబట్టి ఆమెనే తీసుకుంద్దాం అనుకుంటున్నారు. అయితే ఈమధ్య ఆమె సినిమాలు తగ్గించేసి బాయ్‌ఫ్రెండ్‌కే సమయం కేటాయిస్తోన్న శృతి ఈ చిత్రంలో నటించడానికి ఓకే చెపుతుందా? లేదా ? అనేది తెలియాల్సిఉంది.  సెట్స్ మీదకు వెళ్ళేలోపల ఆమెను తీసుకునే అవకాశముందని చెబుతున్నారు.

Shruthi Haasan in Chiranjeevi’s Film!:

Chiranjeevi Prefers Her for That Role!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ