Advertisementt

‘షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2’ ఎలా ఉంది?

Mon 04th Mar 2019 01:17 PM
prabhas,shraddha kapoor,birthday,saaho chapter 2,release  ‘షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2’ ఎలా ఉంది?
Shades of Saaho Chapter 2 Released ‘షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2’ ఎలా ఉంది?
Advertisement
Ads by CJ

సినిమా రిలీజ్ ఎప్పుడో  చెప్పరు కానీ రెండు వీడియో బిట్స్ మాత్రం రిలీజ్ చేసారు. ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఒక వీడియో. కొన్ని గంటల కిందట ఇంకో వీడియో బిట్ ను రిలీజ్ చేసారు మేకర్స్. శ్రద్ధా కపూర్ పుట్టిన రోజు కానుకగా ఈ వీడియో బిట్ రిలీజ్ చేసారు. షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 2 పేరిట ఒక స్పెషల్ వీడియో విడుదల చేసింది.

అయితే చాప్టర్ 1 తో పోలిస్తే అంత లెన్త్ లేకపోవడం అభిమానులకు కొంత నిరాశ కలిగించినప్పటికీ ఉన్న నిమిషంలోనే హాలీవుడ్ రేంజ్ రచ్చ చూపించేయడం విశేషం. ఇందులో ఎక్కడ ప్రభాస్ ని రివీల్ చేసి చేయనట్టు.. అలానే ఎక్కడ కథకు సంబంధించిన ఎలాంటి క్లూ లీక్ అవ్వకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. కేవలం టెక్నీషియన్స్ వర్క్ మాత్రమే హైలెట్ అయ్యేలా చాలా జాగ్రత్తగా వీడియోని కట్ చేసారు.

ఇందులో ప్రభాస్ రెండు మూడు చోట్ల కనిపించి కనిపించనట్టు కనిపిస్తాడు. వీడియో చివరిలో శ్రద్ధా కపూర్ గన్ పట్టుకుని కనిపిస్తది. వీడియో మొత్తం చాలా రిచ్ గా ఉండడం, హాలీవుడ్ ని మరిపించే స్థాయిలో స్టంట్స్ ఉండడం ఇలా సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. దాదాపు రెండు వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ఆగస్టులో రిలీజ్ చేస్తాం అని చెపుతున్నారు.

Click here for Shades of Saaho Chapter 2:

Shades of Saaho Chapter 2 Released:

Saaho Chapter 2: Guns, Goons, Gun Woman    

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ