Advertisementt

కార్తీ, రష్మిక కాంబినేషన్‌లో మూవీ ఫిక్స్

Mon 25th Feb 2019 05:27 PM
karthi,dream warrior pictures,rashmika madanna,heroine,new movie,confirmed  కార్తీ, రష్మిక కాంబినేషన్‌లో మూవీ ఫిక్స్
Karthi and Rashmika Combo Movie Confirmed కార్తీ, రష్మిక కాంబినేషన్‌లో మూవీ ఫిక్స్
Advertisement
Ads by CJ

కార్తీ, రష్మిక జంటగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కొత్త చిత్రం

‘ఖాకీ’ వంటి విభిన్నమైన సినిమాతో సూపర్ హిట్ అందించిన కార్తీ - డ్రీమ్ వారియర్ పిక్చర్స్ కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందనుంది. కార్తీ 19 వ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంలో గీత గోవిందం ఫేమ్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించనుంది. ప్రస్తుతం సూర్యతో ‘ఎన్‌జీకె’ నిర్మిస్తున్న ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు ‘డ్రీమ్ వారియర్ పిక్చర్స్’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘రెమో’ ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి రెండవ వారంలో షూటింగ్ ప్రారంభం కానుంది. 

కార్తీ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించనున్న ఈ చిత్రానికి నిర్మాతలు - ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు

దర్శకత్వం - భాగ్యరాజ్ కన్నన్

Karthi and Rashmika Combo Movie Confirmed:

Karthi’s Next To Be Produced By Dream warrior Pictures With Rashmika As Heroine

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ