Advertisementt

‘మహర్షి’పై ఇంట్రెస్ట్ పోవడం ఖాయం..!

Sat 23rd Feb 2019 01:14 PM
mahesh babu,maharshi movie,postponed,updates  ‘మహర్షి’పై ఇంట్రెస్ట్ పోవడం ఖాయం..!
Again Maharshi Movie Postponed ‘మహర్షి’పై ఇంట్రెస్ట్ పోవడం ఖాయం..!
Advertisement
Ads by CJ

డైరెక్టర్ వంశీ పైడిపల్లి సినిమాలంటేనే రీషూట్స్ కంపల్సరీ. అతను తీసిన సినిమాలు ఏవైనా రీషూట్ చేయకుండా బయటికి రాలేదు. అప్పుడప్పుడు ఈ రీషూట్స్ వల్ల సినిమాలు వాయిదా పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. మహేష్ లాంటి స్టార్ హీరో దొరికినా వంశీ మారలేదు అని అర్ధం అవుతుంది.

ప్రస్తుతం వంశీ మహేష్‌తో మహర్షి అనే సినిమా చేస్తున్నాడు. ఈసినిమా రిలీజ్ డేట్ పై ఇంతవరకు మేకర్స్ నుండి ఎటువంటి క్లారిటీ లేదు. ఆమధ్య ఏప్రిల్‌ మొదటివారంలో అన్నారు. కానీ రీసెంట్‌గా ఏప్రిల్ 25కు వాయిదా వేశారు. ఇప్పుడు ఆ తేదీకి కూడా సినిమా వచ్చేది అనుమానమే అంటున్నారు. కారణం మూవీకి సంబంధించి ఇంకా చాలా వర్క్ పెండింగ్‌లో ఉందట.

రెండు వారాలు వాయిదావేసినా ఆ వర్క్ కంప్లీట్ అవ్వనంతగా వర్క్ పెండింగ్‌లో ఉందట. సినిమా తేదీ వాయిదా పడడానికి ఇది ఒక్కటే కారణం కాదు. నిర్మాతల మధ్య అభిప్రాయ బేధాలతో పాటు మహేష్ కూడా షూటింగ్‌కు డుమ్మా కొట్టడం కారణంగా తెలుస్తోంది. అందుకే ఈమూవీ మే లేదా జూన్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాక్.

Again Maharshi Movie Postponed:

Mahesh Babu Maharshi Movie Latest Update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ