Advertisementt

చంద్రబాబు చేతుల్లో.. ‘మహానాయకుడు’

Fri 08th Feb 2019 10:55 PM
balakrishna,mahanayakudu,special show,chandrababu naidu  చంద్రబాబు చేతుల్లో.. ‘మహానాయకుడు’
Chandra Babu to Watch Mahanayakudu Rough Cut చంద్రబాబు చేతుల్లో.. ‘మహానాయకుడు’
Advertisement
Ads by CJ

ఎన్టీఆర్ కథానాయకుడుకి పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ రిజల్ట్ మాత్రం తేడాగా వచ్చింది. భారీ అంచనాలు మధ్య రిలీజ్ అయిన ఈసినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను మాత్రం రాబట్టలేకపోయింది. ఈ ఎఫెక్ట్ ‘మహానాయకుడు’ పై పడనుంది. అందుకే ఈసినిమా విషయంలో ప్రత్యేకమైన కేర్ తీసుకుంటున్నారు. 

స్టోరీ లో ఎక్కడా లాగ్ లేకుండా.. ఇంట్రెస్టింగ్ ఎలెమెంట్స్ జోడిస్తూ మొత్తానికి ‘మహానాయకుడు’కి బాగానే తీర్చి దిద్దుతున్నారు. మహానాయకుడులో ఎన్టీఆర్ పాత్ర తరువాత అంత ఇంపార్టెన్స్ ఉన్న పాత్ర చంద్రబాబు నాయుడుదే. ఈమూవీలో చంద్రబాబుని రెండు మూడు సీన్స్ హైలైట్ చేయనున్నారు అని తెలుస్తుంది.

అందుకే ‘మహానాయకుడు’ రఫ్ ఎడిటింగ్ అయిపోగానే చిత్రబృందం చంద్రబాబుకు ప్రత్యేకంగా షో వేసి చూపించనున్నారు. ఇకపోతే ఫిబ్రవరిలో రిలీజ్ అవ్వాల్సిన ఈసినిమా మార్చి 1 న రిలీజ్ అవుతుంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.  ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Chandra Babu to Watch Mahanayakudu Rough Cut:

Mahanayakudu: Babu To Take Final Call  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ