Advertisementt

నో కట్స్.. ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ సెన్సార్ డీటైల్స్..!!

Tue 22nd Jan 2019 05:12 PM
mr majnu,akhil akkineni,censor details,venky atluri,mr majnu movie  నో కట్స్.. ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ సెన్సార్ డీటైల్స్..!!
Mr Majnu Censor Details నో కట్స్.. ‘మిస్ట‌ర్ మ‌జ్ను’ సెన్సార్ డీటైల్స్..!!
Advertisement
Ads by CJ

‘మిస్ట‌ర్ మ‌జ్ను’ సెన్సార్ పూర్తి ... ప్ర‌పంచ వ్యాప్తంగా జ‌న‌వ‌రి 25న విడుద‌ల‌

అఖిల్‌ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న యూత్‌పుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని ఒక్క కట్ కూడా లేకుండా యు బై ఏ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రం జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్ప‌టికే విడుద‌లైన పాట‌లు, ట్రైల‌ర్‌కు ఆడియన్స్ నుండి ట్రెమెండస్ రెస్పాన్స్ రావ‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. 

అఖిల్‌ అక్కినేని సరసన నిధి అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్‌, హైపర్‌ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: థమన్‌, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్‌ సి. విలియమ్స్‌, ఎడిటింగ్‌: నవీన్‌ నూలి, ఆర్ట్‌: అవినాష్‌ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్‌, నిర్మాత: బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి. 

Mr Majnu Censor Details:

Mr Majnu Censor Report

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ