Advertisementt

‘నేను లేను’ టీజర్ వదిలారు

Mon 12th Nov 2018 05:38 PM
nenu lenu,teaser,nenu lenu teaser released,nenu lenu movie,harshith,ram kumar  ‘నేను లేను’ టీజర్ వదిలారు
Nenu Lenu Teaser Released ‘నేను లేను’ టీజర్ వదిలారు
Advertisement
Ads by CJ

ఓ.య‌స్‌.యం విజన్ మ‌రియు దివ్యాషిక క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘‘నేను లేను’’. లాస్ట్ ఇన్ లవ్ అనేది ఉప‌శీర్షిక‌. హ‌ర్షిత్ హీరోగా న‌టిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. తాజాగా చిత్ర యూనిట్ ఈ చిత్ర టీజర్‌ను విడుదలచేశారు.

ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు రామ్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘అందమైన ప్రేమకథతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెర‌కెక్కిన చిత్రం నేను లేను. చిత్రీకరణ పూర్తయింది. డిటిఎస్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది‌. ఈ నెలలోనే పాటలను విడుదల చేస్తాము. కథనం, సంగీతం, కెమెరావర్క్ మా సినిమాకు ఎసెట్‌గా నిలుస్తాయన్నారు.

హ‌ర్షిత్‌, వంశీకృష్ణ‌ పాండ్య‌, శ్రీ‌ప‌ద్మ‌, మాధ‌వి, బిశ్వ‌జిత్‌నాధ్‌, రుద్ర‌ప్ర‌కాశ్‌, వేల్పుల‌ సూరి, యుగంధ‌ర్ త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి  సంగీతం: ఆశ్రిత్‌, ఛాయాగ్ర‌హ‌ణం: ఎ. శ్రీ‌కాంత్ (బి.ఎఫ్‌.ఎ), నృత్యాలు: జోజో, నిర్వాహ‌ణ: సురేష్‌ కూర‌పాటి, పి.ఆర్‌.ఓ‌:సాయిస‌తీష్‌ పాల‌కుర్తి, విఎఫ్ఎక్స్: ప్రభురాజ్‌, ఎస్.ఎఫ్.ఎక్స్: పురుషోత్తం రాజు, ఆడియోగ్ర‌ఫీ: రంగ‌రాజ్‌, క‌ల‌రిస్ట్: క‌ళ్యాణ్ ఉప్పాల‌పాటి, ప్ర‌చార చిత్రాలు: శ్రీ‌క‌, స‌హాయ‌ద‌ర్శ‌కులు: జె.మోహ‌న్‌కాంత్‌, ద‌ర్మేంద్ర‌, సురేశ్‌, సహ నిర్మాత : యాషిక,  నిర్మాత: సుక్రి కుమార్, రచన, దర్శకత్వం: రామ్ కుమార్ ఎమ్.ఎస్.కె

Click Here for Teaser

Nenu Lenu Teaser Released:

Nenu Lenu Teaser Talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ