Advertisementt

‘కవచం’ ఫస్ట్ లుక్ అదిరింది

Sat 10th Nov 2018 05:45 PM
bellamkonda sreenivas,kavacham,first look,release  ‘కవచం’ ఫస్ట్ లుక్ అదిరింది
Bellamkonda Sreenivas ‘Kavacham’ first look ‘కవచం’ ఫస్ట్ లుక్ అదిరింది
Advertisement
Ads by CJ

బెల్లంకొండ శ్రీనివాస్ ‘కవచం’ ఫస్ట్ లుక్ విడుదల..

యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘కవచం’ సినిమా ఫస్ట్ లుక్ ని చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఖాకీ డ్రస్‌లో బెల్లంకొండ శ్రీనివాస్ కనిపిస్తుండగా తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండడం విశేషం. థ్రిల్లర్ మూవీ‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. కాజల్ అగర్వాల్, మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రానే ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. టాకీ పార్ట్ కంప్లీట్ చేసుకుంది.

ఎస్.ఎస్. థమన్ సంగీతం సమకూరుస్తుండగా చోటా కే నాయుడు సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెంబర్ 1 గా వస్తున్న ఈ సినిమాని నవీన్ సొంటినేని(నాని) నిర్మిస్తున్నారు. డిసెంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Bellamkonda Sreenivas ‘Kavacham’ first look:

‘Kavacham’ first look Released

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ