Advertisementt

‘కర్త కర్మ క్రియ’కు మంచి రిపోర్ట్స్

Fri 09th Nov 2018 01:18 PM
kartha karma kriya,positive report,box office  ‘కర్త కర్మ క్రియ’కు మంచి రిపోర్ట్స్
Good Reports to Kartha Karma Kriya ‘కర్త కర్మ క్రియ’కు మంచి రిపోర్ట్స్
Advertisement
Ads by CJ

విడుదలై సక్సెస్ ను  అందుకున్న ‘కర్త కర్మ క్రియ’ 

క్రైమ్ థ్రిల్లర్ గా యువ దర్శకుడు నాగు గవర తెరకెక్కించిన ‘కర్త కర్మ క్రియ’. ఈ వారం విన్నర్ గా నిలిచింది. లిమిటెడ్ బడ్జెట్ లో కంటెంటే ప్రధాన బలంగా నాగు దర్శకత్వ ప్రతిభకు నిదర్శనంగా ‘కర్త కర్మ క్రియ’ ఈ రోజు విడుదలై ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంటోంది. కొత్త నటీనటులను లీడ్ రోల్స్ లో పరిచయం చేయటంతో పాటు, వైవిధ్యమైన చిత్రాలను అందించే చదలవాడ బ్రదర్స్ బ్యానర్ పై మరో హిట్ మూవీని దర్శకుడు నాగు అందించాడు. తన తొలి సినిమా వీకెండ్ లవ్ ను మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా, రెండో సినిమాను క్రైమ్ థ్రిల్లర్ గా తీసి తాను అన్ని తరహా కథలను తీయగలనని నిరూపించుకున్నాడు. ఇక ఈ వారం భారీ చిత్రాల మధ్య చిన్న సినిమాగా  విడుదలై సక్సెస్ ను  అందుకున్న ‘కర్త కర్మ క్రియ’ ఏ సినిమాకైనా కంటెంటే ఇంపార్టెంట్ అని మరోసారి నిరూపించింది.

Good Reports to Kartha Karma Kriya:

Kartha Karma Kriya gets positive Report at Box Office

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ