Advertisementt

‘యన్.టి.ఆర్’: సావిత్రి పాత్రను రివీల్ చేశారు

Tue 06th Nov 2018 01:15 PM
nitya menon,first look,ntr kathanayakudu,ntr biopic,gundamma katha  ‘యన్.టి.ఆర్’: సావిత్రి పాత్రను రివీల్ చేశారు
Savithri Look From NTR Revealed ‘యన్.టి.ఆర్’: సావిత్రి పాత్రను రివీల్ చేశారు
Advertisement
Ads by CJ

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ తెరకెక్కిస్తున్న చిత్రం ఎన్టీఆర్. దీపావళి పండుగ సందర్భంగా గుండమ్మ కథ చిత్రంలోని ‘లేచింది నిద్ర లేచింది’ పాట స్టిల్ విడుదల చేసారు. సావిత్రి పాత్రలో నిత్యామీనన్ నటిస్తున్నారు. పండుగ సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు.. నందమూరి అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ యూనిట్. 

జనవరి 9న కథానాయకుడు.. 24న మహానాయకుడు విడుదల కానున్నాయి.

Savithri Look From NTR Revealed:

Nitya Menon First Look from NTR Kathanayakudu out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ