Advertisementt

టాక్ అలా ఉన్నా.. రామ్ హ్యాపీకి కారణం!

Sun 21st Oct 2018 09:34 PM
ram,hello guru prema kosame,best openings,her ram  టాక్ అలా ఉన్నా.. రామ్ హ్యాపీకి కారణం!
Hero Ram Happy with Hello Guru Prema Kosame Collections టాక్ అలా ఉన్నా.. రామ్ హ్యాపీకి కారణం!
Advertisement
Ads by CJ

 

దసరా కానుకగా రామ్ నటించిన ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమా రిలీజ్ అయినా సంగతి తెలిసిందే.  ‘నేను శైలజ’, ‘నేను లోకల్’ సినిమాలని కలిపి ఈసినిమా తీసారని డైరెక్టర్ త్రినాధరావు నక్కిన పై కామెంట్స్ వస్తున్నాయి. మొదటిరోజు నుండి డివైడ్ టాక్ తో రన్ అవుతున్న ఈసినిమాలో హీరోయిన్‌గా అనుపమ నటించింది.

రామ్.. అనుపమల అభినయం పర్లేదు అనిపించినా రోజురోజుకు వసూళ్లు తగ్గిపోతున్నాయి. అయితే హీరో రామ్ గాల్లో తేలిపోతున్నాడు. ఆనందంతో పండగ చేసుకుంటున్నాడు. అదేంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఈ సినిమా ఎలా ఆడుతుందో అనేది రామ్ పట్టించుకోకపోయినా అతడి కెరీర్ లోనే ఈసినిమా బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ అందుకోవడంతో పండగ చేసుకుంటున్నాడు.

అతడి ఆనందానికి కారణం ఇది. ఒక్క రామ్ మాత్రమే ఇలా కాదు చాలా మంది యంగ్ హీరోస్ అంతా ఇప్పుడు ఇలానే చేస్తున్నారు. కలెక్షన్స్ .. టాక్ తో సంబంధం లేకుండా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చేస్తుండటంతో సంబరపడిపోతున్నారు.

Hero Ram Happy with Hello Guru Prema Kosame Collections:

Hello Guru Prema Kosame Movie gives best Openings to Ram

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ