Advertisementt

రామ చ‌క్క‌ని సీతకు బాబీ సపోర్ట్

Fri 19th Oct 2018 10:39 PM
bobby,support,rama chakkani seetha,title logo,launch  రామ చ‌క్క‌ని సీతకు బాబీ సపోర్ట్
Bobby Launches Rama Chakkani Seetha Title Logo రామ చ‌క్క‌ని సీతకు బాబీ సపోర్ట్
Advertisement
Ads by CJ

ఇంద్ర‌, సుకృత జంట‌గా క్రొకొడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమా రామ చ‌క్క‌ని సీత‌. విజ‌య‌ద‌శ‌మి సంద‌ర్భంగా ఈ చిత్ర టైటిల్ లోగోను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాబీ విడుద‌ల చేసారు. లోగో చాలా బాగుంద‌ని ఆయ‌న మెచ్చుకున్నారు. ఈ చిత్రానికి కేశ‌వ కిర‌ణ్ సంగీతం అందిస్తుండ‌గా.. మురుగ‌న్ గోపాల్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. క్రొకొడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్ నిర్మాణంలో శ్రీమ‌తి విశాల‌ల‌క్ష్మి మందా, జిఎల్ ఫ‌నికాంత్ నిర్మిస్తున్నారు. శ్రీ‌హ‌ర్ష మందా ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. త్వ‌ర‌లోనే చిత్ర‌యూనిట్ మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేయ‌నున్నారు. 

ఇంద్ర‌, సుకృత‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు: శ్రీ‌హ‌ర్ష మంద‌, సంగీతం: కేశ‌వ కిర‌ణ్, సినిమాటోగ్ర‌ఫీ: మురుగ‌న్ గోపాల్, నిర్మాత‌లు: శ్రీ‌మ‌తి విశాల‌లక్ష్మి మందా మ‌రియు జిఎల్ ఫ‌నికాంత్, నిర్మాణ సంస్థ‌లు: క‌్రొకొడైల్ క్రియేష‌న్స్ మ‌రియు లియో సెల్యూలాయిడ్స్.

Bobby Launches Rama Chakkani Seetha Title Logo :

Bobby Supports Rama Chakkani Seetha

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ