Advertisementt

‘ప్రేక్షకుడు’ గురించి భలేగా చెప్పారు

Mon 15th Oct 2018 12:41 AM
prekshakudu movie,prekshakudu movie title release,prekshakudu  ‘ప్రేక్షకుడు’ గురించి భలేగా చెప్పారు
Prekshakudu Movie Title Released ‘ప్రేక్షకుడు’ గురించి భలేగా చెప్పారు
Advertisement
Ads by CJ

నూతన నటీనటులను తెలుగుతెరకు పరిచయం చేస్తూ రేఖ సాయిలీల ప్రొడక్షన్స్‌ పతాకంపై పిల్లా రాజా నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేక్షకుడు’. కె.వి.రెడ్డి దర్శకుడు. శుక్రవారం ఈ చిత్రం లోగోను ఫిల్మ్‌ ఛాంబర్‌లో న్యాయవాది ఎస్‌.వరలక్ష్మి విడుదల చేశారు.

ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘పశ్చిమ గోదావరి జిల్లాలో చలమయ్యగారి మిఠాయికొట్టు చాలా ఫేమస్‌. అందులో స్వీట్స్‌లాగే ఈ చిత్రం మధురంగా ఉంటుంది. ఈ నెల 25 నుంచీ రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుపెడతాం. అంతర్వేది, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌లోని ముఖ్యమైన ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తాం. మున్నాకాశీ చక్కని బాణీలు అందిస్తున్నారు’’ అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీవాణి, మున్నాకాశీ, ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Prekshakudu Movie Title Released:

Prekshakudu Movie First Look Out

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ