Advertisementt

‘వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు’ ఆగమనం అప్పుడే!

Sat 06th Oct 2018 08:05 PM
veera bhoga vasantha rayalu,release date,october 26th,nara rohit  ‘వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు’ ఆగమనం అప్పుడే!
Veera Bhoga Vasantha Rayalu Release date fix ‘వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు’ ఆగమనం అప్పుడే!
Advertisement
Ads by CJ

అక్టోబ‌ర్ 26న వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు విడుద‌ల‌.. 

వీర‌భోగ వ‌సంత‌రాయులు అక్టోబ‌ర్ 26న విడుద‌ల కానుంది. నారా రోహిత్, శ్రీయ‌స‌ర‌న్, సుధీర్ బాబు, శ్రీవిష్ణు ఇందులో కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇంద్ర‌సేన తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతానికి విడుద‌ల తేదీ మాత్ర‌మే క‌న్ఫ‌ర్మ్ చేసిన ద‌ర్శ‌క నిర్మాత‌లు.. ట్రైల‌ర్ విడుద‌ల తేదీని కూడా ప్ర‌క‌టించనున్నారు. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌నున్నారు. ఈ మ‌ధ్యే విడుద‌లైన వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి అద్బుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో సాగుతున్న భిన్న‌మైన క్రైమ్ థ్రిల్ల‌ర్ ఇది. హీరో హీరోయిన్ల ఫ‌స్ట్ లుక్స్ కు కూడా మంచి స్పంద‌న వ‌చ్చింది. ఈ లుక్స్ సినిమాపై అంచ‌నాలు కూడా పెంచేసింది. మార్క్ కే రాబిన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఎస్ వెంక‌ట్ సినిమాటోగ్ర‌ఫీ హ్యాండిల్ చేస్తున్నాడు. బాబా క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై అప్పారావు బెల్ల‌న వీర‌భోగ వ‌సంత‌రాయ‌లు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Veera Bhoga Vasantha Rayalu Release date fix:

Veera Bhoga Vasantha Rayalu Release on October 26th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ