Advertisementt

కీరవాణి ‘రథం’ నడిపారు!

Wed 03rd Oct 2018 01:27 PM
mm keeravani,support,ratham movie,1st song  కీరవాణి ‘రథం’ నడిపారు!
MM keeravani support to Ratham movie కీరవాణి ‘రథం’ నడిపారు!
Advertisement
Ads by CJ

గీత్‌ ఆనంద్, చాందినీ భగ్వానాని హీరో హీరోయిన్లుగా నూతన దర్శకుడు చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రథం'.. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రానికి సుకుమార్ పమ్మి సంగీతం అందిస్తుండగా, రాజగురు ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎ.వినోద్ సమర్పణలో రాజా దారపునేని నిర్మిస్తున్నాడు. ఇటీవలే ప్రముఖుల సమక్షంలో ఈ  చిత్ర టీజ‌ర్ ను, ఒక పాటను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. ఈ టీజర్ కి, పాటకి మంచి రెస్పాన్స్ రాగా మూవీపై భారీ అంచ‌నాల‌ను పెంచింది. 

ఫ్రెష్ సినిమాగా కితాబందుకున్న ఈ సినిమాలోని మరో పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తాజాగా రిలీజ్ చేశారు.. 'బిల్ గేట్స్' అంటూ మొదలయ్యే ఈ పాట మాస్ ని బాగా అలరిస్తుంది.. ఇప్పటికే టీజర్, పాటతో అంతటా పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోగా ఈ పాటతో సినిమా ప్రేక్షకులకు మరింత దగ్గరవుతుంది.. త్వరలోనే సినిమా ట్రైలర్, రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు చిత్ర నిర్మాతలు.. 

MM keeravani support to Ratham movie:

Keeravani Launches Ratham Movie 1st Song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ