Advertisementt

ఈసారి 'సైమా' అవార్డులు ఎవరెవరికంటే!

Sun 16th Sep 2018 11:12 PM
siima 2018,awards,winners,list,prabhas,balakrishna,kajal,rajamouli  ఈసారి 'సైమా' అవార్డులు ఎవరెవరికంటే!
SIIMA 2018 Winners List ఈసారి 'సైమా' అవార్డులు ఎవరెవరికంటే!
Advertisement
Ads by CJ

దుబాయ్‌లో అంగరంగ వైభవంగా జరిగిన సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్సు (సైమా)ఏడో ఎడిషన్‌ కార్యక్రమం జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినీ లోకంలోని ప్రముఖులు ఈ సైమా అవార్డ్సు వేడుకలో సందడి చేశారు. ఈ సందర్భంగా సైమా అవార్డులను అందుకున్న తెలుగు సెలబ్రిటీల జాబితాను సైమా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. సైమా తెలుగు సెలబ్రిటీలకు ఇచ్చిన అవార్డులు ఈ విధంగా ఉన్నాయి. 

ఉత్తమనటుడు: ప్రభాస్‌(బాహుబలి), ఉత్తమనటుడు (క్రిటిక్‌): నందమూరి బాలకృష్ణ, ఉత్తమ నటి: కాజల్‌ అగర్వాల్‌ (నేనే రాజు నేనే మంత్రి), ఉత్తమ నిర్మాత: రాజీవ్‌ రెడ్డి (గౌతమీపుత్రశాతకర్ణి), ఉత్తమ దర్శకుడు: రాజమౌళి (బాహుబలి), ఉత్తమ చిత్రం : బాహుబలి, ఉత్తమ నటుడు (నెగటివ్‌రోల్‌): రానా దగ్గుబాటి (బాహుబలి), ఉత్తమ హాస్యనటుడు: రాహుల్‌ రామకృష్ణ, ఉత్తమ పరిచయ నటుడు : ఇషాన్‌, ఉత్తమ పరిచయ నటి: కళ్యాణి ప్రియదర్శన్‌(హలో), ఉత్తమ పరిచయ దర్శకుడు: సందీప్‌రెడ్డి వంగా (అర్జున్‌రెడ్డి), ఉత్తమ సహాయ నటుడు: ఆది పినిశెట్టి, ఉత్తమ సహాయ నటి: భూమిక, ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి, ఉత్తమ గాయకుడు: కాలభైరవ, ఉత్తమ గాయని: మధుప్రియ, ఉత్తమ పాటల రచయిత: సుద్దాల అశోక్‌తేజా, ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌: సెంథిల్‌కుమార్‌, ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (ఫీమేల్‌) :హన్సిక, ఐకాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ (మేల్‌):మాధవన్‌ 

SIIMA 2018 Winners List:

Here is the Winners list of Siima 2018 Awards

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ