దర్శకుడు సంతోష్ శ్రీనివాస్‌కు పితృవియోగం
Santosh Srinivas's father is no moreకందిరీగ, రభస, హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.. తండ్రి రౌతు విజయ వెంకటేశ్వరరావుని కోల్పోయారు. రౌతు విజయ వెంకటేశ్వరరావు వయసు 72 సంవత్సరాలు. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం (10-9-18) రాత్రి ఎనిమిది గంటలకు తుది శ్వాస విడిచారు.
సంతోష్ శ్రీనివాస్ ప్రస్తుతం రవితేజ హీరోగా.. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఇంకా పేరు పెట్టని చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొంది.
Santosh Srinivas's father Passes Away
santosh srinivas
director
father
routhu vijaya venkateswara rao






































