భైరవగీత చిత్రాన్ని అక్టోబర్ 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు నిర్మాతలు. ధనంజయ, ఇర్రా మార్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ తాతోలు తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన భైరవగీత ట్రైలర్ కు 2.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రేక్షకుల నుంచి ట్రైలర్ కు కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ ప్యాక్ ప్రేమకథ ఈ భైరవగీత. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా, భాస్కర్ రస్సీ ఈ చిత్రాన్ని అత్యున్నత సాంకేతిక నిపుణులతో భారీగా నిర్మించారు.
నటీనటులు:
ధనంజయ్, ఇర్రా మిర్రర్
సాంకేతిక నిపుణులు:
దర్శకుడు: సిద్ధార్థ్ తాతోలు
నిర్మాతలు: అభిషేక్ నామా, భాస్కర్ రస్సీ
సమర్పకులు: రామ్ గోపాల్ వర్మ
సంగీత దర్శకుడు: రవి శంకర్
కథ, స్క్రీన్ ప్లే: రామ్ గోపాల్ వర్మ/రామ్ వంశీకృష్ణ
సినిమాటోగ్రఫీ: జగదీష్ చీకటి ఎమ్ఎఫ్ఏ
ఎడిటర్: అన్వర్ అలీ