Advertisementt

నాటకం ఫస్ట్ లుక్ బాగుంది

Sat 01st Sep 2018 11:48 AM
naatakam,first look,release,anil ravipudi  నాటకం ఫస్ట్ లుక్ బాగుంది
Naatakam Movie First look Released నాటకం ఫస్ట్ లుక్ బాగుంది
Advertisement
Ads by CJ

దర్శకుడు అనిల్ రావిపూడి 'నాటకం' సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు.. ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ సినిమాకి కళ్యాణ్ జి గోగన దర్శకత్వం వహిస్తున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉండడంతో చిత్ర నిర్మాతలు ఈ సినిమాని సెప్టెంబర్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సాయి కార్తిక్ ఈ సినిమాకి సంగీతం సమకూరుస్తుండగా, గరుడవేగా ఫేమ్  అంజి ఈ సినిమాకి సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు.. రిజ్వాన్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ వారు సమర్పిస్తున్న ఈ సినిమాని శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ మరియు ఉమా కూచిపూడి నిర్మిస్తున్నారు.. 

నటీనటులు: ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్

సాంకేతిక నిపుణులు : దర్శకుడు : కళ్యాణ్ జి గోగన, సమర్పిస్తున్న వారు : రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్, నిర్మాతలు:  శ్రీ సాయి దీప్ చట్ల, రాధిక శ్రీనివాస్, ప్రవీణ్ గాంధీ మరియు ఉమా కూచిపూడి, సంగీతం: సాయి కార్తీక్, డీఓపీ : గరుడ వేగ అంజి, ఎడిటర్: మణికాంత్, PRO: వంశీ శేఖర్

Naatakam Movie First look Released:

Naatakam First look Released by Anil Ravipudi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ