హరికృష్ణ మొన్న మన రాష్ట్రం లోని కొన్ని జిల్లాలలో మరియు కేరళ లో వరదల వల్ల చాలామంది ఇబ్బందులకు గురై నిరాశ్రయులు ఐన సంగతి తెలిసిందే అందు చేత సెప్టెంబర్ 2 న హరికృష్ణ తన పుట్టిన రోజు చేసుకోవద్దని మీడియా కు మరియు అభిమానులకు లేఖ రాశారు. ఆపదలో వున్నవాళ్లని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. ఈ రోజు ఇలా ఆయన దూరం అవటం అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.