Advertisementt

గీతా ఆర్ట్స్‌లో పేప‌ర్ బాయ్

Mon 27th Aug 2018 05:29 PM
paper boy,geetha arts,sampath nandi,allu aravind  గీతా ఆర్ట్స్‌లో పేప‌ర్ బాయ్
Allu Aravind Gets Paper Boy Theatrical Rights గీతా ఆర్ట్స్‌లో పేప‌ర్ బాయ్
Advertisement
Ads by CJ

సంతోష్ శోభ‌న్, రియాసుమ‌న్ జంట‌గా న‌టిస్తున్న పేప‌ర్ బాయ్ ఆగ‌స్ట్ 31న విడుద‌ల కానుంది. ఈ చిత్ర థియెట్రిక‌ల్ రైట్స్ ను ప్ర‌ముఖ నిర్మాత సంస్థ గీతాఆర్ట్స్ సొంతం చేసుకుంది. నిర్మాత‌లు అల్లు అర‌వింద్, బ‌న్నీవాసు, ద‌ర్శ‌కుడు మెహ‌ర్ ర‌మేష్‌కు ఈ చిత్రాన్ని ప్ర‌త్యేకంగా షో వేసి చూపించారు ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది. ఈయ‌నే పేప‌ర్ బాయ్ చిత్రాన్ని నిర్మించారు. సినిమా చూసిన త‌ర్వాత మెచ్చుకుని ఈ రైట్స్ తీసుకుంది గీతాఆర్ట్స్. మంచి రేట్ ఇచ్చి ఈ హ‌క్కుల్ని సొంతం చేసుకున్నారు అల్లు అర‌వింద్. ఈ చిత్రంతో జ‌య‌శంక‌ర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. భీమ్స్ సిసిరీలియో సంగీతం అందించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ట్రైల‌ర్ కు మిలియ‌న్ వ్యూస్ దాటి.. మంచి రెస్పాన్స్ అందుకుంది. విడుద‌ల‌కు ముందు ఈ చిత్రంపై పాజిటివ్ వైబ్ ఉంది. 

న‌టీన‌టులు: సంతోష్ శోభ‌న్, రియాసుమ‌న్, తాన్యాహోప్, పోసాని కృష్ణ‌ముర‌ళి, అభిషేక్ మ‌హ‌ర్షి, విద్యురామ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, బిత్తిరి స‌త్తి, స‌న్నీ, మ‌హేశ్ విట్టా త‌దిత‌రులు

Allu Aravind Gets Paper Boy Theatrical Rights:

>Paper Boy Gets Mega Touch!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ