Advertisementt

పేపర్ బాయ్ విడుదలకు అన్నీ సిద్ధం!

Sat 25th Aug 2018 09:59 PM
paperboy,sampath nandi,santosh sobhan,paper boy censor details  పేపర్ బాయ్ విడుదలకు అన్నీ సిద్ధం!
Paper Boy Censor Details పేపర్ బాయ్ విడుదలకు అన్నీ సిద్ధం!
Advertisement
Ads by CJ

పేప‌ర్ బాయ్ సెన్సార్ పూర్తి.. ఆగ‌స్ట్ 31న విడుద‌ల‌..

సంతోష్ శోభ‌న్ హీరోగా తెర‌కెక్కిన పేపర్ బాయ్ ఆగ‌స్ట్ 31న విడుద‌ల కానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది. క్లీన్ యు స‌ర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు. పేప‌ర్ బాయ్ లో సంతోష్ శోభ‌న్ కు జోడీగా రియా సుమ‌న్, తాన్యా హోప్ న‌టించారు. జ‌య శంక‌ర్ ఈ చిత్రాన్ని రొమాంటిక్ డ్రామాగా తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే విడుద‌లైన పేప‌ర్ బాయ్ ట్రైల‌ర్ కు అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింది. మిలియ‌న్ వ్యూస్ కూడా దాటింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఈ చిత్రానికి క‌థ ఇవ్వ‌డ‌మే కాకుండా త‌న సంప‌త్ నంది టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ పై నిర్మించారు. 

న‌టీన‌టులు: సంతోష్ శోభ‌న్, రియా సుమ‌న్, తాన్యాహోప్, పోసాని కృష్ణ‌మురళి, అభిషేక్ మ‌హ‌ర్షి, విద్యాల్లేక రామ‌న్, జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి, బిత్తిరి స‌త్తి, స‌న్నీ, మ‌హేశ్ విట్ట త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

ద‌ర్శ‌కుడు: జ‌య‌శంక‌ర్

నిర్మాత‌లు: స‌ంప‌త్ నంది, రాములు, వెంక‌ట్ మ‌రియు న‌ర‌సింహా

నిర్మాణ సంస్థ‌లు: స‌ంపత్ నంది టీమ్ వ‌ర్క్స్, బిఎల్ఎన్ సినిమా మ‌రియు ప్ర‌చిత్ర క్రియేష‌న్స్

సంగీతం: భీమ్స్ సిసిరేలియో

సినిమాటోగ్ర‌ఫీ: సౌంద‌ర్ రాజ‌న్ 

ఎడిట‌ర్: త‌మ్మిరాజు

ఆర్ట్ డైరెక్ట‌ర్: రాజీవ్

ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూస‌ర్: ముర‌ళి మామిళ్ళ‌

స్క్రిప్ట్ కో ఆర్డినేట‌ర్: సుధాక‌ర్ పావులూరి

పిఆర్ఓ: వ‌ంశీ శేఖ‌ర్

Paper Boy Censor Details :

Paper Boy Ready to Release 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ