Advertisementt

‘కత్తి’కి ఇంకా గిరాకి తగ్గలేదు..!

Tue 21st Aug 2018 12:44 PM
chiranjeevi,kathi,vijay,remake,bollywood  ‘కత్తి’కి ఇంకా గిరాకి తగ్గలేదు..!
Speculation of Katti remake in Bollywood ‘కత్తి’కి ఇంకా గిరాకి తగ్గలేదు..!
Advertisement
Ads by CJ

బాలవుడ్‌లో సౌత్‌ఇండియన్‌ చిత్రాల హవా సాగుతోంది. ఇప్పటికే ప్రస్థానం, టెంపర్‌, అర్జున్‌రెడ్డి, విక్రమ్‌ వేదా చిత్రాలు రీమేక్‌ అవుతున్నాయి. ఇక గీతాగోవిందం, భరత్‌ అనే నేను, రంగస్థలం, గూఢచారి వంటి చిత్రాలపై కూడా బాలీవుడ్‌ మేకర్స్‌ కన్నేస్తున్నారు. ఇక విషయానికి వస్తే గతంలో రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన రౌడీరాథోడ్‌, తమిళ మూవీ రమణ (తెలుగురీమేక్‌ ఠాగూర్‌)ను గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌గా దిగ్గజ దర్శకుడు, నిర్మాత సంజయ్‌లీలా భన్సాలీ నిర్మించారు. రౌడీ రాధోడ్‌కి ప్రభుదేవా దర్శకత్వం వహించగా, గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌కు క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ రెండు చిత్రాలలోనూ అక్షయ్‌కుమారే హీరో కావడం విశేషం. ఇక తాజాగా సంజయ్‌లీలా భన్సాలీ మురుగదాస్‌-విజయ్‌ల కత్తిని కూడా బాలీవుడ్‌లో రీమేక్‌ చేయనున్నాడట. ఈ చిత్రాన్ని చిరు తన 150వ చిత్రంగా ఖైదీనెంబర్‌150 చేశాడు. మరి బాలీవుడ్‌ కత్తిని పట్టుకునేది అక్షయ్‌కుమారో లేక వేరే ఎవరైనానో అనేది తేలాల్సివుంది....!

Speculation of Katti remake in Bollywood:

>Vijay and Chiranjeevi Film Going Bollywood

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ