Advertisementt

బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమాలో మరో భామ

Sun 19th Aug 2018 05:05 PM
mehreen,happening beauty,bellamkonda sai sreenivas,sreenivas director  బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమాలో మరో భామ
Mehreen in Bellamkonda Sai Sreenivas film బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమాలో మరో భామ
Advertisement
Ads by CJ

బెల్లంకొండ శ్రీ‌నివాస్ సినిమాలో మెహ్రీన్.. 

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఐదో సినిమాలో మెహ్రీన్ కౌర్ న‌టిస్తుంది. ఈ చిత్ర షూటింగ్ లో అడుగుపెట్టింది ఈ భామ‌. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఈ చిత్ర షూటింగ్ జ‌రుగుతుంది. కొత్త ద‌ర్శ‌కుడు శ్రీ‌నివాస్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఓ కొత్త కాన్సెప్ట్ తో బెల్లంకొండ శ్రీ‌నివాస్ ను పూర్తిగా కొత్త లుక్ లో చూపిస్తున్నాడు ఈ ద‌ర్శ‌కుడు. కాజ‌ల్ ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా న‌టిస్తుండ‌గా.. బాలీవుడ్ న‌టుడు నీల్ నితిన్ ముఖేష్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే కీల‌క‌పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. వంశ‌ధార క్రియేష‌న్స్ బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఐదో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.. ఛోటా కే నాయుడు సినిమాటోగ్ర‌ఫ‌ర్ గా ప‌ని చేస్తున్నారు. 

న‌టీన‌టులు:  బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్, కాజ‌ల్, మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా, నీల్ నితిన్ ముఖేష్, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే, పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌త్యం రాజేష్, అపూర్వ త‌దిత‌రులు 

Mehreen in Bellamkonda Sai Sreenivas film:

Happening beauty Mehreen has joined the sets of hero Bellamkonda Sai Sreenivas’s fifth film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ