Advertisementt

సుధీర్ బాబు మరో చిత్రం మొదలుకాబోతోంది

Thu 16th Aug 2018 03:48 PM
sudheer babu,mehreen,rizwan entertainment,sammohanam  సుధీర్ బాబు మరో చిత్రం మొదలుకాబోతోంది
Sudheer Babu New Movie Launch on August 17th సుధీర్ బాబు మరో చిత్రం మొదలుకాబోతోంది
Advertisement
Ads by CJ

సుధీర్ బాబు, మెహ్రీన్ జంట‌గా రిజ్వాన్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప్రొడ‌క్ష‌న్ నెం.2.. 

స‌మ్మోహ‌నం సినిమాతో విజ‌యం అందుకున్న సుధీర్ బాబు కొత్త సినిమా ఆగ‌స్ట్ 17న రామానాయుడు స్టూడియోస్‌లో మొద‌లు కానుంది. పులి వాసు ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తుండ‌గా.. ఇందులో సుధీర్ బాబుతో మెహ్రీన్ కౌర్ న‌టించ‌నుంది. తొలిసారి ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టించ‌నున్నారు. ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు.. స్టార్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్.. ర‌చ‌యిత ప‌రుచూరి గోపాల కృష్ణ ఈ ఓపెనింగ్ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. ఆగ‌స్ట్ 17 ఉద‌యం 9.30 నిమిషాల‌కు ఈ చిత్ర ఓపెనింగ్ జ‌ర‌గ‌నుంది. రిజ్వాన్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ లో రిజ్వాన్ ఈ చిత్రాన్ని ప్రొడ‌క్ష‌న్ నెం.2గా నిర్మిస్తున్నారు. 

న‌టీన‌టులు: 

సుధీర్ బాబు, మెహ్రీన్ 

సాంకేతిక నిపుణులు: 

ద‌ర్శ‌కుడు: పులి వాసు

నిర్మాత‌: రిజ్వాన్

బ్యాన‌ర్: రిజ్వాన్ ఎంట‌ర్ టైన్మెంట్స్

స‌హ నిర్మాత‌: ఖుర్షీద్ (ఖుషీ)

Sudheer Babu New Movie Launch on August 17th:

Sudheer Babu, Mehreen and Rizwan Entertainment Production No 2 Launch

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ