Advertisementt

'ఇష్టంగా' ఉందంటున్నారు..!

Mon 06th Aug 2018 04:55 PM
ishtamgaa,priyadarsi,shooting details  'ఇష్టంగా' ఉందంటున్నారు..!
Ishtamgaa Movie Shooting Update 'ఇష్టంగా' ఉందంటున్నారు..!
Advertisement
Ads by CJ

'ఇష్టంగా' లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్

ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ వి.రుద్ర దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం‌ 'ఇష్టంగా'. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతొన్న ఈ సినిమాలో ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పొషిస్తున్నాడు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్ లో 'ఇష్టంగా ' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని నిర్మాత అడ్డూరి వెంకటేశ్వర రావు తెలిపారు.

అర్జున్ మహి, తనిష్క్ రాజన్, ప్రియదర్శి, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, మధునందన్, మధుమణి, విశ్వేష్వర్ నెమిలకొండ, ఫిష్ వెంకట్  తదితరులు నటిస్తొన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఆనంద్ నడకట్ల, సంగీతం: యేలేంద్ర మహీరా కూర్పు: నాగేశ్వర్ రెడ్డి, మాటలు: శ్రీనాధ్ బాదినేని, చిట్టి శర్మ, పాటలు: చంద్రబోస్, కందికొండ, ఆర్ట్: విజయ్ కృష్ణ, ఫైట్స్: షావలిన్ మల్లేష్, పి.ఆర్.ఓ: సాయి సతీష్, నిర్మాత : అడ్డూరి వేంకటేశ్వర రావు, కథ- స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సంపత్ వి.రుద్ర .

Ishtamgaa Movie Shooting Update:

Priyadarsi Special Role in Ishtamgaa movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ