Advertisementt

ట్రంప్‌ ఫోన్‌ చేసినప్పుడు నగ్నంగా ఉందట!

Thu 02nd Aug 2018 03:56 PM
kim kardashian,donald trump,naked  ట్రంప్‌ ఫోన్‌ చేసినప్పుడు నగ్నంగా ఉందట!
Kim Kardashian Naked During Donald Trump Call ట్రంప్‌ ఫోన్‌ చేసినప్పుడు నగ్నంగా ఉందట!
Advertisement
Ads by CJ

హాలీవుడ్‌ నటి, టివి రియాల్టీ షోలలో స్టార్‌గా వెలుగొందుతున్న నటి కిమ్‌ కర్దాషియన్‌. ఈమధ్య ఆమె గ్రాండ్‌ మదర్‌ ఓ నేరంలో కఠిన కారాగార శిక్షను అనుభవిస్తోంది. ఆమె పేరు అలైస్‌ మేరీ జాన్సన్‌. ఇటీవల ఓ కేసులో అరెస్ట్‌ అయిన బాక్సర్‌కి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ క్షమాభిక్షను ప్రసాదించాడు. దాంతో ఈ నటి తన గ్రాండ్‌ మదర్‌కి కూడా క్షమాభిక్ష పెట్టాలని ట్రంప్‌ని కోరింది. ఆయన పెద్దమనసు చేసుకుని దీనికి అంగీకరించాడు. దాంతో ఆమె జైలు నుంచి విముక్తురాలు అయింది. 

తాజాగా కిమ్‌ మాట్లాడుతూ, అప్పట్లో నాతో మాట్లాడటానికి ట్రంప్‌ ఫోన్‌ చేశారు. ఆ సమయంలో నేను నగ్నంగా ఉన్నాను అని సిగ్గుపడుతూ చెప్పింది. తాను న్యూడ్‌ ఫొటోషూట్‌ చేస్తుండగా ట్రంప్‌ ఫోన్‌ వచ్చింది. మొదట ఆ కాల్‌ ఎవరిదో అని భావించాను. కానీ తీరా చూస్తే అది అమెరికా అధ్యక్షులు ట్రంప్‌ ఫోన్‌. ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ స్టీవెన్‌ క్లైమ్‌ నా న్యూడ్‌ ఫోటో షూట్‌ చేస్తుండగా ఈ ఘటన జరిగిందని చెప్పుకొచ్చింది. 

Kim Kardashian Naked During Donald Trump Call:

I was naked when Donald Trump called me: Kim Kardashian

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ