Advertisementt

నీట్ పై ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టాలి: విశాల్!

Wed 06th Jun 2018 09:54 PM
vishal,jasleen kaur,suicide,tragic incident,neet  నీట్ పై ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టాలి: విశాల్!
Hero Vishal Reacts To The Tragic Incident Of Jasleen Kaur's Suicide నీట్ పై ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టాలి: విశాల్!
Advertisement
Ads by CJ

విద్యార్థిని జస్లీన్ కౌర్ ఆత్మహత్య గురించి స్పందించిన హీరో విశాల్ 

నీట్ లో ర్యాంక్ రాలేదని జస్లీన్ కౌర్ అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న విషయం విని చాలా బాధ అనిపించింది. నీట్ వల్ల ఒకరి తర్వాత ఒకరిగా చాలా మందిని కోల్పోయాం. దేశ భవిష్యత్తు విద్యార్థుల మీదే ఆధారపడి ఉంది. ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థుల కలలు ఎండమావి గానే మిగిలిపోతాయి. విద్యార్థులు నీట్ పరీక్షని పబ్లిక్ సర్వీస్ పరీక్ష లాగే భావించి సాధించే వరకు ప్రయత్నించాలి. విద్యార్ధులకి సహాయం చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను.

నీట్ పరీక్షని భవిష్యత్తులో కొనసాగించేలా అయితే ప్రభుత్వమే విద్యార్ధులకి కోచింగ్ తో పాటు మానసిక స్థైర్యాన్ని పెంపొందించేలా శిక్షణ తరగతులు నిర్వహించాలి. పరిస్థితి ఇలానే ఉంటే ఆంధ్రప్రదేశ్ లోని పేద విద్యార్ధులకి వైద్య విద్య అనేది కలగానే ఉండిపోతుంది. 

-  విశాల్ 

Hero Vishal Reacts To The Tragic Incident Of Jasleen Kaur's Suicide:

Hero Vishal Suggestions to AP Government

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ