Advertisementt

బిగ్ బాస్ లో నేను చేయడం లేదు: తరుణ్!

Sat 02nd Jun 2018 12:14 PM
tarun,bigg boss telugu season 2,bigg boss,telugu,hero tarun  బిగ్ బాస్ లో నేను చేయడం లేదు: తరుణ్!
Tarun is not part of Bigg Boss 2 బిగ్ బాస్ లో నేను చేయడం లేదు: తరుణ్!
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ పై క్లారిటీ ఇచ్చిన హీరో తరుణ్ 

నిన్నటి వరకూ తను బిగ్ బాస్ లో కంటెస్టెంట్ చేస్తున్నట్లు వస్తున్న వార్తల పై హీరో తరుణ్ స్పందించారు. తను బిగ్ బోస్ షోలో చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. నిజానికి బిగ్ షో లో పార్టిసిపెంట్ చేయడానికి తనకు ఇంటెన్షన్ కానీ ఇంట్రెస్ట్ కానీ లేదని తెలిపారు. సో ఈ అనౌన్స్ మెంట్ తో బిగ్ బాస్ లో తరుణ్ ఉన్నట్లు వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చేసినట్లే.  

Tarun is not part of Bigg Boss 2:

Hero Tarun Clarity on Bigg Boss Telugu season 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ