Advertisementt

కుట్రలు చేస్తున్నారు: అల్లు అరవింద్!

Tue 01st May 2018 03:10 PM
allu aravind,naa peru surya naa illu india,media,bad talk,pre release event,fans  కుట్రలు చేస్తున్నారు: అల్లు అరవింద్!
Allu Aravind Speech at Naa Peru Surya Pre Release Event కుట్రలు చేస్తున్నారు: అల్లు అరవింద్!
Advertisement
Ads by CJ

నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జరుపుకున్న 'నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా' సినిమా ఫంక్షన్ లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, సినిమాపై కుట్ర జరుగుతోందని సంచలన కామెంట్స్ చేశారు. ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో జరిగిన కొన్ని ఘటనలు మనసుకు బాధ కలిగించాయి. ఆ విషయాలపై కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని అన్నారు.

అంచేతనే ఈ సినిమాపై నెగటివ్ టాక్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని.. సినిమాకి మిక్స్డ్ టాక్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారని అని అన్నారు. వారి కుట్రలను మెగా అభిమానులు దాటుతారన్న నమ్మకం తనకుందని వ్యాఖ్యానించారు. మీరంతా తలచుకుంటే సినిమాపై జరుగుతున్న కుట్ర ఆపొచ్చని అయన చెప్పారు.

ఈ గొడవల్లో కనెక్ట్ కావద్దని బన్నీకి సూచించారు. ఈ సినిమా తప్పకుండ హిట్ అవుతుందని.. ఇంతకన్నా ఇప్పుడేమి మాట్లాడను అని సక్సెస్ మీట్ లో మాట్లాడతానని గర్వంగా చెప్పగలనని అల్లు అరవింద్ వ్యాఖ్యానించారు.

Allu Aravind Speech at Naa Peru Surya Pre Release Event:

Allu Aravind Sensational Comments at NSNI Event

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ