Advertisementt

నారా రోహిత్ కొత్తగా ట్రై చేస్తున్నాడు..!

Mon 02nd Apr 2018 08:41 PM
nara rohit,new movie,sd chakravarthy,director  నారా రోహిత్ కొత్తగా ట్రై చేస్తున్నాడు..!
Nara Rohit in SD Chakravarthy Direction నారా రోహిత్ కొత్తగా ట్రై చేస్తున్నాడు..!
Advertisement
Ads by CJ

వెరైటీ చిత్రాలను ప్రోత్సహించే హీరో నారా రోహిత్.. ఈ మధ్య కాలంలో తను చేసిన ప్రతి సినిమా విజయాలను అందుకోలేకపోయాయి. కానీ ఎప్పటినుంచో రోహిత్ కోసమే ఒక నూతన దర్శకుడు కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైన్ మెంట్  కథను సిద్ధం చేశాడు. ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ.

ప్రస్తుతం ఆ దర్శకుడి కథను ఓ అగ్రనిర్మాత విని, దర్శకుడి గురించి తనకు దగ్గర వ్యక్తులతో పదే పదే చెప్పడం ద్వారా ఆ సినిమా మీద అంచనాలు పెరిగాయి. ఇప్పుడు వెంటనే నారా రోహిత్ హీరోగా, ఆ నూతన దర్శకుడు SD చక్రవర్తికి అవకాశం ఇచ్చినట్లు  ఫిలింనగర్ సమాచారం.

ఇక ఈ సినిమాలో నారా రోహిత్ సరసన హీరోయిన్ ఎవరు అనేది ఇంకా అన్వేషణలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సినిమాటోగ్రఫీ : సిద్దార్ధ్ , మ్యూజిక్ : సాయి కార్తిక్ , ఎడిటర్ : తమ్మిరాజు , రచన-దర్శకత్వం: SD చక్రవర్తి. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. 

Nara Rohit in SD Chakravarthy Direction:

Nara Rohit to be seen SD Chakravarthy's upcoming movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ