Advertisementt

నయనతారపై చర్యలా...?

Thu 29th Mar 2018 07:55 PM
nayanthara,puthiya niyamam,vasuki  నయనతారపై చర్యలా...?
Nayanthara In Soup Over Producer Attempt To Release Film నయనతారపై చర్యలా...?
Advertisement
Ads by CJ

కోలీవుడ్ గత నెల రోజులు నుండి బంద్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నెల నుండి అక్కడ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు. స్టార్ హీరోస్ అండ్ డైరెక్టర్స్ కాళీ ఉన్నారు. అయితే లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రం తన సినిమా స్టార్ట్ చేసినట్లు తెలియడంతో ఆమె పై నిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మలయాళం లో సూపర్ హిట్ అయ్యిన సినిమాను కోలీవుడ్ లో వాసుకి అనే టైటిల్ తో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి డబ్బింగ్ పనులు కూడా అయిపోయాయి. అయితే చిత్ర టీం వారు మరి కొన్ని రోజుల్లో నిరసనలు తెలియజేస్తున్న వారు సైలెంట్ అయిపోతున్నారు అని టాక్ రావడంతో ఆ సినిమా వాళ్లు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.

కొన్ని ఏరియాస్ లో సినిమా పోస్టర్స్ కనపడటంతో నయనతారపై నిర్మాతల కమిటీ నిరసనలు తెలియజేస్తోంది. నిర్మాతల కమిటీ నయనతారపై యాక్షన్ తీసుకోవాలని భావిస్తున్నారు. కానీ నయనతారకు ఆ సినిమాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది కెలవం డబ్బింగ్ సినిమా కాబట్టి తన ఇన్వాల్మెంట్ ఏమి ఉండదు. సాధారణంగా నయనతార తన సొంత సినిమాకే ప్రొమోషన్స్ చేయదు. అలాంటిది నయన్ మీద చర్యలు ఎలా తీసుకుంటారు అని అంటున్నారు ఆమె అభిమానులు.

Nayanthara In Soup Over Producer Attempt To Release Film:

Nayanthara In Soup Over Producer Attempt To Release Film