Advertisementt

శర్వా.. ఫిల్మ్ సెట్టు ఖరీదు ఎంతో తెలుసా?

Sun 18th Mar 2018 08:57 PM
sharwanand,sudheer varma,movie,one crore set  శర్వా.. ఫిల్మ్ సెట్టు ఖరీదు ఎంతో తెలుసా?
One Crore Set for Sharwanand Film శర్వా.. ఫిల్మ్ సెట్టు ఖరీదు ఎంతో తెలుసా?
Advertisement
Ads by CJ

తన మొదటి సినిమా నుండి ఎంతో కొంత వైవిధ్యం ఉంటే ఆ సినిమాను వెంటనే ఒకే చేస్తాడు శర్వానంద్. అందుకు తన స్టోరీ సెలక్షన్ బాగుంటుందని దర్శక నిర్మాతలు తనతో సినిమా తీయడానికి రెడీగా ఉంటారు. అలా కొత్తదనంతో కూడిన కథతో వచ్చిన సుధీర్ వర్మకి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను 20 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ రెండు షేడ్స్ లో కనిపిస్తాడట. 

ఇక ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ కోటి రూపాయలతో ప్రతేకంగా ఒక సెట్ ను వేయించారట. చాలా వరకు ఈ సినిమా షూటింగ్ మొత్తం ఆ సెట్ లోనే జరుగుతోందంట. శర్వానంద్ సినిమాకు 20 కోట్లపైగా బడ్జెట్ పెట్టడం..కోటి పెట్టి సెట్ వేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇంకా ఈ సినిమా ఆఫిషయల్ గా అనౌన్స్ చేయాల్సివుంది. త్వరలోనే ఆ డీటెయిల్స్ ను వెల్లడించనున్నారు చిత్ర యూనిట్.

One Crore Set for Sharwanand Film:

Sharwanand, Sudheer Varma Film Latest Updates

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ