Advertisementt

అవ్వన్నీ రూమర్లే: నాగ చైతన్య!

Sat 24th Feb 2018 01:06 AM
naga chaitanya,clarity,movies,savyasachi movie  అవ్వన్నీ రూమర్లే: నాగ చైతన్య!
Naga Chaitanya rubbishes rumours! అవ్వన్నీ రూమర్లే: నాగ చైతన్య!
Advertisement
Ads by CJ

రారండోయ్ వేడుక చూద్దాం తర్వాత మళ్లీ నాగ చైతన్య - రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవ్వబోతోంది. డైరెక్టర్ కృష్ణ వంశి దగ్గర పని చేసిన సౌజన్య ఈ సినిమాను డైరెక్ట్ చేస్తుందనే వార్తలు నిన్నటి నుండి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

ప్రస్తుతం నాగ చైతన్య సవ్యసాచి తర్వాత మారుతీ సినిమాలో నటించనున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక సౌజన్యతో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. ఐతే  ఇందులో ఎంతమాత్రం నిజం లేదని నాగ చైతన్య వాటిని కొట్టి పారేశాడు. ప్రస్తుతం నేను రెండు సినిమాల్లో బిజీగా వున్నానని చెప్పాడు. 

తదుపరి ప్రాజెక్టు ఏమిటనే విషయాన్ని తాను త్వరలోనే ప్రకటిస్తానని .. అప్పటి వరకూ ఎలాంటి ప్రచారాలు నమ్మొద్దని స్పష్టం చేశాడు. దీంతో రకుల్ - చైతు కాంబినేషన్ కు బ్రేక్ పడినట్టైంది.

Naga Chaitanya rubbishes rumours!:

Naga Chaitanya Clarity About His Next Movies    

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ