Advertisementt

అను ఇమాన్యుయేల్ అదిరిపోయిందిగా..!

Fri 23rd Feb 2018 06:01 PM
anu emmanuel,new look,slim look,revealed  అను ఇమాన్యుయేల్ అదిరిపోయిందిగా..!
Anu Emmanuel Slim look Revealed అను ఇమాన్యుయేల్ అదిరిపోయిందిగా..!
Advertisement
Ads by CJ

అను ఇమాన్యుయేల్ కు టాలీవుడ్ పట్టం కట్టేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా అజ్ఞాతవాసితో నిరుత్సాహ పరిచినా తన క్యారెక్టర్ తో జనాలని బాగానే మెప్పించింది. ఇప్పటి వరకు అను సినిమాల్లో చాలా పద్ధతిగా కనిపిస్తూనే గ్లామర్ తో కావల్సినంతగా అందాలు ఆరబోసింది. అలాగే  రియల్ లైఫ్ లో కూడా ఈ అమ్మడు చాలా హాట్ గా కనిపించి అందరిలోనూ సెగలు పుటించేస్తుంది.

లేటెస్ట్ గా ఓ ఈవెంట్ కోసం పాప వేసిన డ్రెస్ చూస్తే మీకే అర్ధమవుతుంది. బ్లాక్ డ్రెస్ కి వైట్ ఓవర్ కోట్ తగిలించి.. అను ఇచ్చిన పోజులు అందరికీ మతులు పోగొట్టించేశాయి. అను ఇచ్చిన స్టిల్స్ కు అందరు ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్నాయి.

అందులో ఒకటి అల్లు అర్జున్ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'. ఈ సినిమాను వక్కంతం వంశి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో అను గ్లామర్ యాంగిల్ లో కనిపించబోతోంది. ఇప్పటికే వదులుతున్న స్టిల్స్ తో అను హాట్నెస్ ఎంతో తెలిసిపోతుంది.

Anu Emmanuel Slim look Revealed:

Anu Emmanuel sensation with New look  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ