Advertisementt

భాగమతికి రజినీకాంత్ ప్రశంసలు!!

Sat 03rd Feb 2018 11:23 PM
super star,rajinikanth,compliments,anushka,bhagamathie  భాగమతికి రజినీకాంత్ ప్రశంసలు!!
Rajinikanth praises Anushka Bhagamathi భాగమతికి రజినీకాంత్ ప్రశంసలు!!
Advertisement
Ads by CJ

ప్రస్తుత వున్న హీరోస్ లో ఎవరికి తీసిపోకుండా అనుష్క ఇమేజ్ సంపాదించుకుంది. లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్ గా మారింది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి సినిమాను విమర్శకులు సైతం ఆమె నటనను ప్రశంసించారు.

అనుష్కకి మహా ఆనందం కలిగించిన విషయం ఏంటంటే.. తమిళ్ సూపర్ స్టార్ రజినీకాంత్ అనుష్కకి ఫోన్ చేసి మరి నీ నటన చాలా బాగుందని మెచ్చుకున్నారంట. ఈ విషయం  స్వయంగా అనుష్కయే ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. రజనీకాంత్ నుంచి సర్ ప్రైజ్ కాల్ రావడమే కాకుండా నటన బాగుందచి చెప్పడం చాలా థ్రిల్ కు గురిచేసిందని తెలిపింది. 

ఈ చిత్రం ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ దాటి బయ్యర్లకు లాభాలు పంచింది. తెలుగులో ఈ సినిమాకు ప్రేక్షకుల ఆదరణ బాగున్నా తమిళంలో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు.

Rajinikanth praises Anushka Bhagamathi :

Superstar Rajinikanth Compliments to Anushka

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ