Advertisementt

చరణ్ ని పూర్తిగా మార్చేస్తున్నాడంట!

Wed 31st Jan 2018 11:02 PM
ram charan,boyapati srinu,makeover,rangasthalam  చరణ్ ని పూర్తిగా మార్చేస్తున్నాడంట!
Ram Charan Totally Changed For Boyapati Srinu చరణ్ ని పూర్తిగా మార్చేస్తున్నాడంట!
Advertisement
Ads by CJ

రామ్ చరణ్ ప్రస్తుతం 'రంగస్థలం' సినిమా షూటింగ్ లో బిజీగా వున్నాడు. ఈ సినిమా అయిన వెంటనే చరణ్.. బోయపాటితో చేస్తున్న సినిమా షూటింగ్ కి హాజరవుతాడు. అయితే బోయపాటి సినిమా కోసం చరణ్ టోటల్ గా గెటప్‌ని మార్చేస్తున్నాడు.

'రంగస్థలం'లో పల్లెటూరి చిట్టిబాబుగా కనిపించగా, బోయపాటి శ్రీను సినిమా కోసం డిఫరెంట్ గెటప్‌లోకి మారనున్నాడు. చరణ్ మేకోవర్ మాత్రం ఫాన్స్ కి నచ్చే విధంగా ఉంటుందంట. ఈ సినిమాలో చరణ్ కి జంటగా బాలీవుడ్ బ్యూటీ  కైరాఅద్వానీ నటిస్తుంది. ఇటీవలే హైదరాబాద్‌ లో షూట్ ప్రారంభమైంది. నటి స్నేహా తదితరులపై ఫ్యామిలీ నేపథ్యంలో సాగే సన్నివేశాల్ని తెరకెక్కించాడు బోయపాటి.

కేవలం 10 రోజుల్లో ఈ షెడ్యూల్ ఫినిష్ చేశాడు బోయపాటి. తర్వాత షెడ్యూల్ ఫిబ్రవరి నుంచి రామోజీ ఫిల్మ్‌సిటీలో మొదలుకానుంది. చరణ్ 19 నుండి సెట్స్ కి హాజరుకానున్నాడు. కంటిన్యూగా మూడునెలలపాటు ఈ ప్రాజెక్ట్ పనిలోనే బిజీ కానున్నాడు చరణ్. ఇందులో సీనియర్ తమిళ్ హీరో ప్రశాంత్‌ తో పాటు, బాలీవుడ్ హీరో వివేక్‌ ఒబెరాయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. 

Ram Charan Totally Changed For Boyapati Srinu :

Ram Charan Different Makeover For Boyapati Film

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ