Advertisementt

సాయిధరమ్, వరుణ్ తేజ్.. ఎందుకిలా..?

Fri 26th Jan 2018 12:56 PM
sai dharam tej,varun tej,movie,release,same day,tholi prema,intelligent,movies  సాయిధరమ్, వరుణ్ తేజ్.. ఎందుకిలా..?
Reason for Mega Clash on Same Day సాయిధరమ్, వరుణ్ తేజ్.. ఎందుకిలా..?
Advertisement
Ads by CJ

మెగా హీరోల మధ్య వార్ మొదలవుతుంది. ఫిబ్రవరి 9న ఇద్దరు మెగా హీరోస్ సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన వినాయక్ డైరెక్షన్ లో వస్తున్న 'ఇంటెలిజెంట్' మూవీ...అలానే వరుణ్ తేజ్ నటించిన 'తొలిప్రేమ' సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతున్నాయి.

మెగా ఫ్యామిలీలో ఎన్నడూ లేని విధంగా మొదటిసారిగా ఇద్దరు మెగా హీరోస్ సినిమాలు విడుదల అవుతున్నాయి. మాములుగా సినిమాలు సమ్మర్..దసరా...పొంగల్ సీజన్స్ ను చూసుకుని ప్లాన్ చేసి మేకర్స్ రిలీజ్ చేస్తారు. కానీ ఇప్పుడు మెగా హీరోస్ సినిమాలు ఒకేసారి ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి.

కానీ ఇక్కడ విషయం ఏంటంటే.. మెగా హీరోస్ కి ఎవరి రేంజ్ వాళ్లకి వుంది. ఒకరు మాస్ సినిమాలు తీస్తే.. మరొకరు ఫ్యామిలీ, లవ్ స్టోరీస్, విభిన్నంగా కాన్సెప్ట్ లను ఎంచుకుంటూ ఎవరి రూట్ లో వారు వెళ్తున్నారు. సో ఒకేరోజు రెండు సినిమాలు విడుదల అయిన ఎవరి స్టార్ డమ్ వాళ్లకి వుంది.. కాబట్టి సినిమాల మీద ప్రభావం చూపే అవకాశం లేదు.

Reason for Mega Clash on Same Day:

Sai Dharam Wishes Both Mega Films Super Hits  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ