Advertisementt

'పులి' అంటూ వర్మ పంజా విసిరాడు!

Thu 11th Jan 2018 02:53 PM
ram gopal varma,agnathavasi,puli,tweet,rgv,pawan kalyan  'పులి' అంటూ వర్మ పంజా విసిరాడు!
Varma Sensational Comments on Agnathavasi Movie 'పులి' అంటూ వర్మ పంజా విసిరాడు!
Advertisement
Ads by CJ
ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే సెన్సేషనల్ దర్శకుడు వర్మ మరోసారి పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమాని టార్గెట్ చేస్తున్నట్లుగా కొన్ని ట్వీట్లు చేశాడు. పులి అంటూ వర్మ చేసిన ఈ ట్వీట్లు ఇప్పుడు ట్రేండింగ్ అవుతూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఇంతకీ వర్మ ఏం ట్వీటాడంటే..  
''ఇప్పుడే 'పులి'ని చూశా. పళ్ళు లేని.., పంజా విసరడం చేతకాని ఇలాంటి పులిని నేను ఎన్నడూ చూడలేదు.  దాని ఒంటిపై ఉన్న చారలు మారుతుంటే చూసి  ఆశ్చర్యపోయా.  ఈ పులి జంప్ చేయాల్సిన చోట ప్రాకులాడటం చూసి షాక్ అయ్యా''.. అంటూ ట్వీటాడు. దీనిపై పవన్ అభిమానులు ఎలా స్పందిస్తారో చూద్దాం?  

Varma Sensational Comments on Agnathavasi Movie:

RGV Compares Agnathavasi Movie With Puli 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ